Logo
Download our app
పేదలకు ఆర్థిక భరోసా సీఎంఆర్ఎఫ్
NEWS   Sep 17,2026 08:06 pm
పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని గుండ్ల సింగారం గ్రామానికి చెందిన చల్లూరి రాజేందర్ వైద్యం కోసం 5 లక్షల విలువైన ఎల్ఓసి చెక్కును ఎమ్మెల్యే నాగరాజు వారికి అందజేశారు. సీఎం సహాయనిధి పేద ప్రజలకు ఆర్థిక భరోసా అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 17,2026 08:08 pm
గీతాకార్మికులకు ఉచిత వైద్యం అందించాలి
ప్రభుత్వం గీతాకార్మికులకు ప్రమాద బీమాతో పాటు ఉచిత వైద్యం అందించాలని మోకు దెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. హనుమకొండ నగరంలో...

LATEST NEWS   Sep 17,2026 06:53 pm
వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య
నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని యువకుడు కొబ్బరికాయలు కోసే కత్తితో హరిబాబుపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు....

BIG NEWS   Sep 17,2026 06:38 pm
వినాయక చవితి వేడుకల్లో ట్రంప్ కూతురు
ముంబై: ముఖేశ్ అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు వేడుక‌గా జరిగాయి. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ట్రంప్ కూతురు టిఫనీ ట్రంప్ భారతీయ...

⚠️ You are not allowed to copy content or view source