Logo
Download our app
పినపాక బిడ్డకు అరుదైన ఘనత.. NEETలో ర్యాంక్‌తో MBBS సీటు!
NEWS   Sep 15,2026 10:35 pm
పినపాక మండలం బయ్యారం గ్రామానికి చెందిన శ్రీరామ్‌ బృహస్పతి కుమారుడు నివేదన్‌ NEETలో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్‌ సీటు సాధించాడు. నీట్‌ ర్యాంకు ఆధారంగా పటాన్‌చెరువులోని మహేశ్వరం మెడికల్‌ కాలేజీలో సీటు పొందాడు. చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి, పట్టుదలతో కృషి చేసిన నివేదన్‌ను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.

Top News

LATEST NEWS   Sep 15,2026 10:37 pm
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
కుడా పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్ పర్సన్ చాహత్...

LATEST NEWS   Sep 15,2026 10:36 pm
విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
జనగామ: కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ...

విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలి
SIR ప్రక్రియలో భాగంగా హనుమకొండ న్యూరాయపురలోని 78వ పోలింగ్ కేంద్రంలో నోమ్యాపింగ్, అనామాలీస్ జాబితాలోని ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన విచారణ కేంద్రంలో కొనసాగుతున్న విచారణ ప్రక్రియను...

⚠️ You are not allowed to copy content or view source