Logo
Download our app
మోదీ పుట్టినరోజున 'మోదీ కథ పుస్తకం
NEWS   Sep 14,2026 07:07 pm
దిల్లీ: ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 17న ‘మోదీ కథ’ పుస్తకం విడుదల కానుంది. జర్నలిస్ట్‌, రచయిత హరీశ్‌ చంద్ర బర్నవాల్ రాసిన ఈ పుస్తకంలో గత 25 ఏళ్లలో మోదీ జీవితంలోని మానవీయ కోణాన్ని ప్రతిబింబించే 10 వాస్తవ గాథలను పొందుపరిచారు. రైలు ప్రయాణికులతో ఆయన వ్యవహరించిన తీరు, నేపాల్‌కు చెందిన జీత్‌ బహదూర్‌తో అనుబంధం, దృష్టిలోపం ఉన్న విద్యార్థిని పట్ల చూపిన సున్నితత్వం వంటి ఘటనలను ఇందులో వివరించారు. సామాన్యుల సుఖదుఃఖాల్లో మోదీ పాలుపంచుకున్న తీరును ఆవిష్కరించడమే పుస్తక ఉద్దేశమని ప్రచురణకర్తలు తెలిపారు. మోదీపై బర్నవాల్ రాసిన ఐదో పుస్తకం ఇది.

Top News

LATEST NEWS   Sep 14,2026 02:25 pm
గూస్‌బంప్స్‌..‘మహాశక్తి’ పాత్ర‌లో న‌య‌న‌తార!
నయనతార ప్రధానపాత్రలో రానున్న చిత్రం ‘మూకుత్తి అమ్మన్‌ 2’ తెలుగులో ‘మహాశక్తి’. సీనియర్‌ దర్శకుడు సుందర్‌.సి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నవంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది....

ASTROLOGY   Sep 14,2026 10:09 am
విఘ్నేశ్వరుడికి విశ్వవ్యాప్త కీర్తి
గణపతిని భారత్‌తో పాటు అనేక ఆసియా దేశాల్లో భిన్న రూపాలు, పేర్లతో ఆరాధిస్తున్నారు. నేపాల్‌లో శుభకార్యాల ముందు పూజిస్తారు. థాయ్‌లాండ్‌లో ‘ఫ్రా ఫికానెట్‌’ పేరుతో అదృష్టం, విజయానికి...

ASTROLOGY   Sep 13,2026 11:12 pm
వినాయ‌క చ‌వితి రోజు చంద్రుడిని చూడ‌కూడ‌దా చూస్తే ప‌రిహారం
వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదనే నమ్మకం కూడా ఒకటి. ఈ రోజున చంద్రుడిని చూస్తే తప్పుడు ఆరోపణలు, అపవాదులు లేదా అవమానకరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం...

⚠️ You are not allowed to copy content or view source