Logo
Download our app
ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి
NEWS   Sep 13,2026 11:07 pm
జనగణనలో ప్రత్యేక బీసీ కాలం పాటు ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ అన్నారు. హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ కులగననకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.కులగననకు మద్దతు ఇవ్వకుండా బీజేపీ సభ్యులు వాకౌట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. జనగణనలో ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Sep 13,2026 11:12 pm
వినాయ‌క చ‌వితి రోజు చంద్రుడిని చూడ‌కూడ‌దా చూస్తే ప‌రిహారం
వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదనే నమ్మకం కూడా ఒకటి. ఈ రోజున చంద్రుడిని చూస్తే తప్పుడు ఆరోపణలు, అపవాదులు లేదా అవమానకరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం...

LATEST NEWS   Sep 13,2026 11:07 pm
మట్టి గణపతులనే పూజించాలి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పిలుపునిచ్చారు. హనుమకొండలో శివకుమార్ అనే వ్యక్తి చెరువు మట్టితో...

LATEST NEWS   Sep 13,2026 11:06 pm
పూజల‌కు సిద్ధ‌మైన ఖైరతాబాద్ గణేషుడు
ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని నిర్వాహకులు ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ ఏడాది 72వ ఉత్సవాల్లో భాగంగా 69 అడుగుల ఎత్తుతో \'పంచముఖ సంకటహర మహాగణపతి\' రూపంలో...

⚠️ You are not allowed to copy content or view source