Logo
Download our app
‘బ్రిక్స్‌’ విందుపై రాహుల్‌ చురకలు
NEWS   Sep 13,2026 05:24 pm
దిల్లీ: బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత్‌ మండపంలో ప్రధాని మోదీ విదేశీ నేతల కోసం విందు ఏర్పాటు చేశారు. భారతీయ ప్రాంతీయ వంటకాల వైవిధ్యాన్ని పరిచయం చేసేలా పూర్తిగా శాకాహార మెనూను రూపొందించారు. ఖాండ్వీ మిల్లే-ఫెయ్‌, ఖుంబ్‌ గలౌటీ, పన్నీర్‌ లబాబ్దార్‌, గుచ్చి మార్మిక్‌, మిల్లెట్‌ పులావ్‌, బీట్‌రూట్‌ రాయితా, చిరుధాన్యాలు, రొట్టెలను వడ్డించారు. విందులో నాన్‌వెజ్‌ వంటకాలు లేకపోవడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందిస్తూ, ‘‘80% మంది భారతీయులు మాంసాహారులు. భారతీయ నాన్‌వెజ్‌ వంటకాలు రుచిగా ఉంటాయి’’ అని Xలో పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Sep 13,2026 10:46 am
బాండ్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
భద్రకాళి బండ్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను...

BIG NEWS   Sep 13,2026 10:46 am
240 మంది ప్రయాణికుల నౌక గల్లంతు
జకార్తా: ఇండోనేషియాలోని జావా సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతైంది. నౌకలో 240 మందికి పైగా ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. సురబయ నుంచి బంజర్‌మసిన్‌కు...

LATEST NEWS   Sep 12,2026 11:03 pm
ఉచిత మట్టి వినాయకుల పంపిణీ
భిక్నూర్: పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉచిత మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారతి ఫౌండేషన్‌ చైర్మన్‌, డీసీసీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్‌...

⚠️ You are not allowed to copy content or view source