Logo
Download our app
పాల్వంచలో భారీ వర్షం.. జాతీయ రహదారిపై నిలిచిన వరద నీరు
NEWS   Sep 12,2026 12:21 pm
BDK: పాల్వంచలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో భద్రాచలం జాతీయ రహదారిపై జెన్కో ట్రైనింగ్ సెంటర్ సమీపంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. రహదారిపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారిపై నిలిచిన నీటిని తొలగించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Sep 12,2026 12:20 pm
NSUI జిల్లా అధ్యక్షుడిగా అజ్మీరా సురేష్
BDK: రెండోసారి ఎన్.ఎస్.యూ.ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా అజ్మీరా సురేష్ నాయక్ శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలు తోట దేవి...

LATEST NEWS   Sep 12,2026 12:19 pm
భారత్‌-చైనా ఒక్కటైతే ప్రపంచం వినాల్సిందే..
భారత్‌, చైనా ఒకే గొంతుతో మాట్లాడితే ప్రపంచం తప్పకుండా వినాల్సిందేనని ‘అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ చైనా ఫెలో అంటారా ఘోషల్‌ సింగ్‌ అన్నారు. 2 ఆసియా దిగ్గజాల...

LATEST NEWS   Sep 12,2026 10:42 am
ఇరాన్ అధ్యక్షుడి చేయి పట్టుకున్న మోదీ!
బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ వేదికగా ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చేయి పట్టుకుని నడుస్తున్న దృశ్యం హాట్ టాపిక్ అవుతోంది. వారి వెంటే రష్యా...

⚠️ You are not allowed to copy content or view source