Logo
Download our app
'స్టాట్యూ అఫ్ యూనిటీ'ని సందర్శించిన తెలంగాణ జర్నలిస్టుల బృందం
NEWS   Sep 11,2026 03:42 pm
PIB-HYD ఆధ్వర్యంలో గుజరాత్‌లో పర్యటిస్తున్న తెలంగాణ జర్నలిస్టులు ఏక్తానగర్‌లో స్టాట్యూ అఫ్ యూనిటీ విగ్రహంతో పాటు నర్మదా నదిపై నిర్మించి న సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, రెవెర్ బెడ్ పవర్ హౌస్ సందర్శించారు. SOUADTGA అదనపు కలెక్టర్‌ నారాయణ్‌ మధు టూరిజం అభివృద్ధి, స్థానిక ఉపాధి, గిరిజన ఉపాధి అవకాశాలను వివరిం చారు. PIB ఆఫీసర్ గాయత్రికి అదనపు కలెక్టర్‌ స్టాట్యూ అఫ్ యూనిటీ మెమెంటో అందించారు.

Top News

LATEST NEWS   Sep 17,2026 08:08 pm
గీతాకార్మికులకు ఉచిత వైద్యం అందించాలి
ప్రభుత్వం గీతాకార్మికులకు ప్రమాద బీమాతో పాటు ఉచిత వైద్యం అందించాలని మోకు దెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. హనుమకొండ నగరంలో...

LATEST NEWS   Sep 17,2026 08:06 pm
పేదలకు ఆర్థిక భరోసా సీఎంఆర్ఎఫ్
పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని గుండ్ల సింగారం గ్రామానికి చెందిన చల్లూరి...

LATEST NEWS   Sep 17,2026 06:53 pm
వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య
నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని యువకుడు కొబ్బరికాయలు కోసే కత్తితో హరిబాబుపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు....

⚠️ You are not allowed to copy content or view source