Logo
Download our app
17న ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించాలి
NEWS   Sep 11,2026 12:18 pm
తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.

Top News

LATEST NEWS   Sep 11,2026 05:03 pm
ఎక్సైజ్ అధికారులకు సన్మానం
కామారెడ్డి ఎక్సైజ్ సీఐ పోశెట్టి, ఎస్‌ఐలు శ్రీనివాస్, విజయ్ సిద్ధార్థ, కిరణ్‌లను MRPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. భాగయ్య, అంబేద్కర్ సంఘం కామారెడ్డి జిల్లా కన్వీనర్ పి....

LATEST NEWS   Sep 11,2026 04:58 pm
ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
తెలంగాణ ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీతో గడువు ముగియనుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్...

LATEST NEWS   Sep 11,2026 04:57 pm
ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధినేత
ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాబోతున్నారు. రేపు, ఎల్లుండి (ఆదివారం, సోమవారం) జరగబోయే బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనబోతున్నారు. 2019లో భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న...

⚠️ You are not allowed to copy content or view source