Logo
Download our app
అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
NEWS   Sep 10,2026 10:39 am
రాయికల్: ఇటిక్యాల గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగిల్ విండో) చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, రైతులకు అందుబాటులో ఉంటున్న ఆయనకే ఈసారి అవకాశం దక్కవచ్చని అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పదవి కోసం పలువురు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

Top News

LATEST NEWS   Sep 10,2026 10:39 am
విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించిన ఎంఈఓ
మేడిపల్లి: మండలంలోని వల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎంపీపీఎస్‌ పాఠశాలను ఎంఈఓ లక్ష్మీనరసయ్య గురువారం సందర్శించారు. FLNలో భాగంగా విద్యార్థులతో స్పాట్ అసెస్మెంట్ నిర్వహించి, వారి అభ్యసన స్థాయిని...

LATEST NEWS   Sep 10,2026 09:25 am
రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఎన్నికల అబ్జర్వర్ గా అదనపు కలెక్టర్ వైవి.గణేష్, ఎన్నికల...

TECHNOLOGY   Sep 10,2026 09:24 am
AIతో మానవాళికి ముప్పు అంటూ రాజీనామా!
ఏఐ రంగంలోని అగ్రగామి సంస్థలు మానవ ప్రాణాలతో జూదం ఆడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ రాజీనామా చేశారు. ఓపెన్ఏఐలో మూడేళ్లు ప్రీట్రైనింగ్ రీసెర్చ్...

⚠️ You are not allowed to copy content or view source