వరుసగా 3 రోజులు సెలవులు
NEWS Sep 09,2026 08:21 am
▪️తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులు, విద్యార్థులకు వరుసగా మూడు సెలవులు
▪️శని, ఆది, సోమవారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు హాలిడేస్
▪️సెప్టెంబర్ 14న వినాయక చవితి పండగ సందర్భంగా ప్రభుత్వ సెలవు
▪️ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రారంభమైన చవితి మండపాల ఏర్పాట్లు