Logo
Download our app
పనులు శరవేగంగా చేపట్టాలి
NEWS   Sep 08,2026 11:44 pm
నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న సూచించారు. వరంగల్ నగరంలోని ఎల్బీనగర్, చింతల్,ఖిలా వరంగల్ ప్రాంతంలో నిర్మిస్తున్న సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను కమిషనర్ వెంకన్న పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 08,2026 11:43 pm
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద మహిళా పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. సెప్టెంబర్...

LATEST NEWS   Sep 08,2026 07:06 pm
ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవా..
హసన్ పర్తి మండల కేంద్రంలో express బస్సులను నిలపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ముఖ్యఅతిథిగా...

LATEST NEWS   Sep 08,2026 07:05 pm
ఈవీఎంల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
హనుమకొండలోని సుబేదారి రెడ్ క్రాస్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ...

⚠️ You are not allowed to copy content or view source