Logo
Download our app
మంత్రితో సమావేశమైన కుడా చైర్మన్
NEWS   Sep 08,2026 07:04 pm
వరంగల్ కుడా చైర్మన్ గుండు సుధారాణి మంత్రి పొన్నం ప్రభాకర్ ను హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్ గా నియమితులైన సుధారాణిని మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని మంత్రి ఆమెను కోరారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 08,2026 07:06 pm
ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవా..
హసన్ పర్తి మండల కేంద్రంలో express బస్సులను నిలపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ముఖ్యఅతిథిగా...

LATEST NEWS   Sep 08,2026 07:05 pm
ఈవీఎంల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
హనుమకొండలోని సుబేదారి రెడ్ క్రాస్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ...

LATEST NEWS   Sep 08,2026 07:02 pm
కరీంనగర్ పోలీసు వాహనం చోరీ: నిందితుడి అరెస్ట్
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఇన్నోవా వాహనాన్ని బొమ్మకల్‌కు చెందిన వ్యక్తి దొంగిలించాడు. వైర్‌లెస్ సెట్‌ను రోడ్డుపై పడేసి పరారవుతుండగా, హనుమకొండ-ఎల్కతుర్తి మధ్య పోలీసులు అతడిని...

⚠️ You are not allowed to copy content or view source