కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఇన్నోవా వాహనాన్ని బొమ్మకల్‌కు చెందిన వ్యక్తి దొంగిలించాడు. వైర్‌లెస్ సెట్‌ను రోడ్డుపై పడేసి పరారవుతుండగా, హనుమకొండ-ఎల్కతుర్తి మధ్య పోలీసులు అతడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని పీటీసీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.