Logo
Download our app
పెండింగ్ దరఖాస్తులను పరిశీలించాలి
NEWS   Sep 07,2026 08:43 pm
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులకు సూచించారు. హన్మకొండ కలెక్టరేట్ లోని కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజల నుంచి వచ్చిన 123 వినతులను అధికారులతో కలిసి స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల ఫిర్యాదులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

Top News

LATEST NEWS   Sep 07,2026 08:43 pm
ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి. జిల్లా కలెక్టర్ కు బర్మాకాంది సికులు వినతి
నగరంలోని విలువైన 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడాలని నిరుపేద కాందిశీకుల పోరాట ఐక్య వేదిక నాయకులు కలెక్టర్‌ను కోరారు. ఈ...

LATEST NEWS   Sep 07,2026 08:42 pm
వీధి విక్రయదారులను ఆదుకోవాలి : AP వీధి విక్రయధారుల కార్మిక ఫెడరేషన్
విక్రయదారులపై అక్రమ దాడులు అక్రమ కేసులు ఆపాలని,రైల్వే స్టేషన్ వద్ద తొలగించబడిన తోపుడు బండ్ల వర్తకలను ఆదుకోవాలని ఏపీ వీధివిక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ప్రధానకార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు...

LATEST NEWS   Sep 07,2026 08:40 pm
పాత కలెక్టరేట్‌ను ‘క్యాన్సర్ హబ్‌’గా మార్చాలి
కరీంనగర్ : నగరంలోని పాత కలెక్టరేట్ భవనాన్ని ‘నార్త్ తెలంగాణ క్యాన్సర్ హబ్’గా మార్చాలని జనసేన నాయకురాలు డా. సాయి కృష్ణప్రియ కోరారు. ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం...

⚠️ You are not allowed to copy content or view source