వీధి విక్రయదారులను ఆదుకోవాలి :
AP వీధి విక్రయధారుల కార్మిక ఫెడరేషన్
NEWS Sep 07,2026 08:42 pm
విక్రయదారులపై అక్రమ దాడులు అక్రమ కేసులు ఆపాలని,రైల్వే స్టేషన్ వద్ద తొలగించబడిన తోపుడు బండ్ల వర్తకలను ఆదుకోవాలని ఏపీ వీధివిక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ప్రధానకార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు కోరారు. ఎన్నిఏళ్లుగా రైల్వే స్టేషన్ సమీపంలో చిరు వ్యాపారం చేసుకుంటున్నా వర్తకులను అధికారులు తొలగించారని అదే ప్రాంతంలో వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. వెంకట రమణ, సంతోష్, వి మూర్తి, వీరభద్రరావు పాల్గొన్నారు.