Logo
Download our app
ఒకేసారి సౌత్ బిగ్‌బాస్ షోలు షురూ!
NEWS   Sep 06,2026 10:38 pm
తెలుగు బిగ్‌బాస్ పదో సీజన్ హోస్ట్ అక్కినేని నాగార్జున గ్రాండ్ ఎంట్రీతో అట్టహాసంగా ప్రారంభమైంది. స్టార్ మా, Jio హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది. బిగ్‌బాస్ చరిత్రలో తొలిసారిగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోని షోలు ఒకేసారి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నాగార్జున, మోహన్‌లాల్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి ఒకే స్క్రీన్‌పై కనిపించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలి కంటెస్టెంట్‌గా నటి దేబ్జానీ మోదక్, రెండో కంటెస్టెంట్‌గా నటుడు త్రిగుణ్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. మ్యాజిక్ కీ, రోబో ఎంట్రీతో కొత్త హౌస్ డిజైన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

Top News

LATEST NEWS   Sep 06,2026 10:54 pm
ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు
ఎన్పీడీసీఎల్ పరిధిలో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సామర్థ్యం పెంచుతున్నట్లు సిఎండి వరుణ్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా కాపుల కనపర్తి సెక్షన్ పరిధిలోని లోహిత 33/11కేవీ...

LATEST NEWS   Sep 06,2026 10:53 pm
హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
సంగెం: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ నేత బాలకృష్ణ ఆరోపించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామంలో కాంగ్రెస్...

LATEST NEWS   Sep 06,2026 10:52 pm
వినూత్న ఉత్పత్తులతో స్వయం ఉపాధికి అవకాశాలు
హనుమకొండ: యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన అరిస్సా...

⚠️ You are not allowed to copy content or view source