Logo
Download our app
ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు
NEWS   Sep 06,2026 10:54 pm
ఎన్పీడీసీఎల్ పరిధిలో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సామర్థ్యం పెంచుతున్నట్లు సిఎండి వరుణ్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా కాపుల కనపర్తి సెక్షన్ పరిధిలోని లోహిత 33/11కేవీ సబ్ స్టేషన్ లో ఐదు ఎంవిఏ సామర్థ్యం ఉన్న అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ ను విజయవంతంగా చార్జింగ్ చేశారు. దీంతో విద్యుత్ సిబ్బందిని సిఎండి అభినందించారు.సరఫరా సామర్థ్యం,నాణ్యత పెరగడంతోపాటు పెరుగుతున్న విద్యుత్ లోడ్ ను తీర్చేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించే దిశగా ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Sep 06,2026 10:53 pm
హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
సంగెం: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ నేత బాలకృష్ణ ఆరోపించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామంలో కాంగ్రెస్...

LATEST NEWS   Sep 06,2026 10:52 pm
వినూత్న ఉత్పత్తులతో స్వయం ఉపాధికి అవకాశాలు
హనుమకొండ: యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన అరిస్సా...

LATEST NEWS   Sep 06,2026 10:49 pm
సృష్టి ఉన్నంతవరకు ఎర్రజెండా: కూనంనేని
రాజకీయ పొత్తులతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాటాలు సాగుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐకి శతాబ్ద కాల చరిత్ర ఉందన్నారు. సృష్టి...

⚠️ You are not allowed to copy content or view source