Logo
Download our app
వినూత్న ఉత్పత్తులతో స్వయం ఉపాధికి అవకాశాలు
NEWS   Sep 06,2026 10:52 pm
హనుమకొండ: యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన అరిస్సా గ్రోత్ ఫార్మ్స్ మిల్లెట్ పనీర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్ యూనిట్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటువంటి యూనిట్ల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వినూత్న ఉత్పత్తుల తయారీతో స్వయం ఉపాధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. యువత నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు.

Top News

LATEST NEWS   Sep 06,2026 10:54 pm
ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు
ఎన్పీడీసీఎల్ పరిధిలో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సామర్థ్యం పెంచుతున్నట్లు సిఎండి వరుణ్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా కాపుల కనపర్తి సెక్షన్ పరిధిలోని లోహిత 33/11కేవీ...

LATEST NEWS   Sep 06,2026 10:53 pm
హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
సంగెం: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ నేత బాలకృష్ణ ఆరోపించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామంలో కాంగ్రెస్...

LATEST NEWS   Sep 06,2026 10:49 pm
సృష్టి ఉన్నంతవరకు ఎర్రజెండా: కూనంనేని
రాజకీయ పొత్తులతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాటాలు సాగుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐకి శతాబ్ద కాల చరిత్ర ఉందన్నారు. సృష్టి...

⚠️ You are not allowed to copy content or view source