ప్రజావాణి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి
NEWS Sep 06,2026 10:44 pm
ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని హన్మకొండ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఈనెల 7న ఉదయం 10 గంటలకు హనుమకొండ కలెక్టరేట్ తో పాటు పరకాల ఆర్డిఓ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రజలు తమ సమస్యలపై వినతులను స్వీకరించేందుకు ఈ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.