Logo
Download our app
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
NEWS   Sep 06,2026 10:43 pm
కొండేపి: ప్రకాశం జిల్లా కొండేపి మండలం వెన్నూరు గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండేపి ఎస్‌ఐ త్యాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి, ఆరుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ త్యాగరాజు మాట్లాడుతూ.. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులకు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Sep 06,2026 10:54 pm
ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు
ఎన్పీడీసీఎల్ పరిధిలో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సామర్థ్యం పెంచుతున్నట్లు సిఎండి వరుణ్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా కాపుల కనపర్తి సెక్షన్ పరిధిలోని లోహిత 33/11కేవీ...

LATEST NEWS   Sep 06,2026 10:53 pm
హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
సంగెం: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ నేత బాలకృష్ణ ఆరోపించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామంలో కాంగ్రెస్...

LATEST NEWS   Sep 06,2026 10:52 pm
వినూత్న ఉత్పత్తులతో స్వయం ఉపాధికి అవకాశాలు
హనుమకొండ: యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన అరిస్సా...

⚠️ You are not allowed to copy content or view source