Logo
Download our app
బాలిక సదనం నుంచి తమిళనాడుకు దత్తత
NEWS   Sep 05,2026 09:06 pm
చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరమని హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ ప్రభుత్వ బాలిక సదనంలో రక్షణ సంరక్షణ విద్యాబుద్ధులు నేర్చుకుని తన ఇష్టాలకు అనుగుణంగా దత్తతకు ఒప్పుకొని కేంద్ర దత్తత ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు తమిళనాడుకు చెందిన దంపతులకు కలెక్టర్ చట్టబద్ధమైన దత్తత అందించారు. తమిళనాడులోని సేలం జిల్లా ఉదయపూర్ కు చెందిన దంపతులు బాలికను దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దత్తత ఇవ్వబడిన బాలికతో మాట్లాడి హర్షం వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Sep 05,2026 09:05 pm
గణేష్ వేడుకల్లో విద్యుత్ భద్రతే ప్రాధాన్యం
కరీంనగర్: గణేష్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. అనుమతి పొందిన కనెక్షన్లే వాడాలని, ఐఎస్ఐ వైర్లు...

LATEST NEWS   Sep 05,2026 09:04 pm
1000 రోజుల ప్రజాపాలన సంబరాలు
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా...

శ్రీచైతన్యలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
శ్రీ చైతన్య పాఠశాల కొత్తగూడెం-1లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ కల్యాణి మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. హైస్కూల్...

⚠️ You are not allowed to copy content or view source