Logo
Download our app
గణేష్ వేడుకల్లో విద్యుత్ భద్రతే ప్రాధాన్యం
NEWS   Sep 05,2026 09:05 pm
కరీంనగర్: గణేష్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. అనుమతి పొందిన కనెక్షన్లే వాడాలని, ఐఎస్ఐ వైర్లు వాడాలని నిర్వాహకులకు సూచించారు. లూజ్ వైర్లు, ప్రమాదాలు కనిపిస్తే టోల్‌ఫ్రీ 1912కు సమాచారం అందించాలన్నారు.

Top News

LATEST NEWS   Sep 05,2026 09:06 pm
బాలిక సదనం నుంచి తమిళనాడుకు దత్తత
చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరమని హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ ప్రభుత్వ బాలిక సదనంలో రక్షణ సంరక్షణ విద్యాబుద్ధులు నేర్చుకుని తన ఇష్టాలకు అనుగుణంగా...

LATEST NEWS   Sep 05,2026 09:04 pm
1000 రోజుల ప్రజాపాలన సంబరాలు
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా...

శ్రీచైతన్యలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
శ్రీ చైతన్య పాఠశాల కొత్తగూడెం-1లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ కల్యాణి మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. హైస్కూల్...

⚠️ You are not allowed to copy content or view source