Logo
Download our app
1000 రోజుల ప్రజాపాలన సంబరాలు
NEWS   Sep 05,2026 09:04 pm
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కేక్ కట్ చేసి మాట్లాడారు. 1000 రోజుల్లో 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 15 లక్షల కొత్త రేషన్ కార్డులు, 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఫామ్ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Sep 05,2026 09:06 pm
బాలిక సదనం నుంచి తమిళనాడుకు దత్తత
చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరమని హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ ప్రభుత్వ బాలిక సదనంలో రక్షణ సంరక్షణ విద్యాబుద్ధులు నేర్చుకుని తన ఇష్టాలకు అనుగుణంగా...

LATEST NEWS   Sep 05,2026 09:05 pm
గణేష్ వేడుకల్లో విద్యుత్ భద్రతే ప్రాధాన్యం
కరీంనగర్: గణేష్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. అనుమతి పొందిన కనెక్షన్లే వాడాలని, ఐఎస్ఐ వైర్లు...

LATEST NEWS   Sep 05,2026 09:04 pm
శ్రీచైతన్యలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
శ్రీ చైతన్య పాఠశాల కొత్తగూడెం-1లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ కల్యాణి మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. హైస్కూల్...

⚠️ You are not allowed to copy content or view source