Logo
Download our app
ఎమ్మిగనూరు అభివృద్ధికి మరో ముందడుగు రూ.303.38 లక్షల పనులకు భూమిపూజ
NEWS   Sep 05,2026 09:03 pm
ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. రూ.303.38 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, స్టార్మ్ వాటర్ డ్రైనేజీలు, పైప్‌లైన్, కాంపౌండ్ వాల్ పనులకు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి భూమి పూజ చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి, పైప్‌లైన్ పనుల అనంతరం 24 గంటల తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 05,2026 10:19 pm
విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్‌లో తీవ్ర విషాదం. విద్యుత్ షాక్ తో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరభద్రనగర్ కు చెందిన...

LATEST NEWS   Sep 05,2026 10:17 pm
వరంగల్ అభివృద్ధిపై సీఎం దృష్టి సారించారు
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని 52వ డివిజన్ లో...

ఉపాధ్యాయ వృత్తికి విశిష్ట గౌరవం తెచ్చిన వ్యక్తి సర్వేపల్లి
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని కుడా చైర్మన్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సుధారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source