Logo
Download our app
ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారు
NEWS   Sep 04,2026 09:50 pm
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Sep 04,2026 09:51 pm
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని పలు...

ప్రైవేట్ ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలి
తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉద్యోగ,ఆరోగ్య భద్రత కల్పించాలని బిఆర్ఎస్ రాష్ట్ర నేత ఎనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. హనుమకొండ నగరంలో నిర్వహించిన ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ...

LATEST NEWS   Sep 04,2026 09:50 pm
కృష్ణుడి రూపంలో భద్రకాళి అమ్మవారు
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు భద్రకాళి అమ్మవారిని...

⚠️ You are not allowed to copy content or view source