Logo
Download our app
సైబర్ నేరాల పట్ల ఆప్రమత్తంగా ఉండాలి
NEWS   Sep 04,2026 09:49 pm
హనుమకొండలోని బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేయూ సహాయ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్ పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. విద్యా, ఆత్మవిశ్వాసం, నైపుణ్యాభివృద్ధితో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 10,2026 10:39 am
విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించిన ఎంఈఓ
మేడిపల్లి: మండలంలోని వల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎంపీపీఎస్‌ పాఠశాలను ఎంఈఓ లక్ష్మీనరసయ్య గురువారం సందర్శించారు. FLNలో భాగంగా విద్యార్థులతో స్పాట్ అసెస్మెంట్ నిర్వహించి, వారి అభ్యసన స్థాయిని...

అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
రాయికల్: ఇటిక్యాల గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగిల్ విండో) చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో...

LATEST NEWS   Sep 10,2026 09:25 am
రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఎన్నికల అబ్జర్వర్ గా అదనపు కలెక్టర్ వైవి.గణేష్, ఎన్నికల...

⚠️ You are not allowed to copy content or view source