Logo
Download our app
నిరుపేదలకు ఆర్థిక భరోసా CMRF
NEWS   Sep 04,2026 09:49 pm
నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు.హనుమకొండలోని తన నివాసంలో ఎంపీ కావ్య 11 మంది లబ్ధిదారులకు రూ.6.50 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. CMRF నిరుపేదలకు ఆర్థిక భరోసాని పేర్కొన్నారు.పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసనిచ్చారు. CMRF ద్వారా ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 10,2026 10:39 am
విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించిన ఎంఈఓ
మేడిపల్లి: మండలంలోని వల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎంపీపీఎస్‌ పాఠశాలను ఎంఈఓ లక్ష్మీనరసయ్య గురువారం సందర్శించారు. FLNలో భాగంగా విద్యార్థులతో స్పాట్ అసెస్మెంట్ నిర్వహించి, వారి అభ్యసన స్థాయిని...

అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
రాయికల్: ఇటిక్యాల గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగిల్ విండో) చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో...

LATEST NEWS   Sep 10,2026 09:25 am
రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఎన్నికల అబ్జర్వర్ గా అదనపు కలెక్టర్ వైవి.గణేష్, ఎన్నికల...

⚠️ You are not allowed to copy content or view source