Logo
Download our app
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
NEWS   Sep 04,2026 03:53 pm
రాయికల్: చింతలూరులో ముంజం భాగ్యలక్ష్మి, వెంకటరెడ్డి దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఆహ్వానం మేరకు హాజరై శుభాకాంక్షలు తెలిపి, భాగ్యలక్ష్మికి చీర కానుకగా అందజేశారు. సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ రమేష్ నాయక్, నాయకులు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 04,2026 03:54 pm
తీగలగుట్టపల్లి వద్ద తారు రోడ్డు
కరీంనగర్: తీగలగుట్టపల్లి ఆర్‌ఓబీ నిర్మాణం 2028 వరకు సాగనుండటంతో కరీంనగర్-చొప్పదండి వాహనదారుల కష్టాలను గుర్తించి కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకున్నారు. రూ.28 లక్షల మున్సిపల్...

ASTROLOGY   Sep 04,2026 02:25 pm
పిల్ల‌ల‌తో కలిసి చరణ్-ఉపాసన పూజలు
రామ్‌చరణ్, ఉపాసన దంపతుల నివాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని రామ్‌చరణ్, ఉపాసన దంపతులు తమ పిల్లలు క్లిన్ కారా, శివ్...

LATEST NEWS   Sep 04,2026 02:19 pm
TRS గ్రామ అధ్యక్షుడిగా సంపత్‌ గౌడ్‌
ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండలంలోని మచాపూర్‌ గ్రామ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా మాచాపూరాం సంపత్‌ గౌడ్‌ను నియమించినట్లు...

⚠️ You are not allowed to copy content or view source