Logo
Download our app
TRS గ్రామ అధ్యక్షుడిగా సంపత్‌ గౌడ్‌
NEWS   Sep 04,2026 02:19 pm
ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండలంలోని మచాపూర్‌ గ్రామ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా మాచాపూరాం సంపత్‌ గౌడ్‌ను నియమించినట్లు మండల అధ్యక్షుడు మర్రి బాలయ్య తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడికి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు జైల్‌ సింగ్‌, మండల సీనియర్‌ నాయకులు బాబు, జగన్‌రెడ్డి, సర్దార్‌, ప్రేమ్‌సింగ్‌, సంగయ్య, మొగలయ్య, కె. మల్లన్న తదితరులు పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Sep 04,2026 02:25 pm
పిల్ల‌ల‌తో కలిసి చరణ్-ఉపాసన పూజలు
రామ్‌చరణ్, ఉపాసన దంపతుల నివాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని రామ్‌చరణ్, ఉపాసన దంపతులు తమ పిల్లలు క్లిన్ కారా, శివ్...

LATEST NEWS   Sep 04,2026 02:18 pm
అత్యాచారయత్నాన్ని అడ్డుకున్న కుక్క
తమిళనాడులోని కోయంబత్తూర్‌ తుడియాలూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపక్కన నిద్రిస్తున్న మతిస్థిమితం లేని యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. యువతి ప్రతిఘటిస్తూ గట్టిగా అరవడంతో సమీపంలోని...

LATEST NEWS   Sep 04,2026 02:09 pm
సోనియా పుస్తకానికి కొత్త పబ్లిషర్‌
సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకానికి భారత్‌లో కొత్త ప్రచురణకర్త ఖరారైంది. ‘హార్పర్‌కాలిన్స్‌ ఇండియా’ ఈ పుస్తకాన్ని ప్రచురించనుంది. 2026 నవంబర్‌...

⚠️ You are not allowed to copy content or view source