Logo
Download our app
మహిళా హామీలు నెరవేర్చాలి: కలెక్టరేట్ వద్ద బీఆర్‌ఎస్ 'వంట-వార్పు'
NEWS   Sep 04,2026 02:08 pm
కరీంనగర్: ఎన్నికల్లో మహిళలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం 'వంట-వార్పు' చేపట్టారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ పాల్గొని రోడ్డుపైనే వంటలు చేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలను తక్షణమే నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా పెద్దెత్తున నినాదాలు చేశారు.

Top News

BIG NEWS   Sep 09,2026 09:40 am
మూడేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం!
AP: మూడేళ్లలో రూ.35వేల కోట్లతో రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి చరిత్ర సృష్టిస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం టీడీపీ లీడర్‌షిప్‌...

LATEST NEWS   Sep 09,2026 08:21 am
వరుసగా 3 రోజులు సెలవులు
▪️తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులు, విద్యార్థులకు వరుసగా మూడు సెలవులు ▪️శని, ఆది, సోమవారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు హాలిడేస్ ▪️సెప్టెంబర్ 14న వినాయక చవితి పండగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ▪️ఇప్పటికే...

LATEST NEWS   Sep 08,2026 11:44 pm
పనులు శరవేగంగా చేపట్టాలి
నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న సూచించారు. వరంగల్ నగరంలోని ఎల్బీనగర్, చింతల్,ఖిలా వరంగల్...

⚠️ You are not allowed to copy content or view source