Logo
Download our app
రెడ్డి సంఘాల దీక్షకు మండల నాయకుల పిలుపు
NEWS   Sep 04,2026 02:05 pm
రాయికల్: హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద సెప్టెంబర్ 8న నిర్వహించనున్న రెడ్డి సంఘాల నిరసన దీక్షను విజయవంతం చేయాలని మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు చింతలపల్లి గంగారెడ్డి పిలుపునిచ్చారు. రాయికల్‌లో దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు. రెడ్డి కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లతో పాలకవర్గం ఏర్పాటు చేయాలని, రైతు బీమా కొనసాగించాలని, బుద్వేల్‌లో రెడ్డి హాస్టల్ కోసం గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమిని తిరిగి కేటాయించాలని, అన్ని విభాగాల్లో EWS రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు.

Top News

BIG NEWS   Sep 09,2026 09:40 am
మూడేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం!
AP: మూడేళ్లలో రూ.35వేల కోట్లతో రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి చరిత్ర సృష్టిస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం టీడీపీ లీడర్‌షిప్‌...

LATEST NEWS   Sep 09,2026 08:21 am
వరుసగా 3 రోజులు సెలవులు
▪️తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులు, విద్యార్థులకు వరుసగా మూడు సెలవులు ▪️శని, ఆది, సోమవారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు హాలిడేస్ ▪️సెప్టెంబర్ 14న వినాయక చవితి పండగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ▪️ఇప్పటికే...

LATEST NEWS   Sep 08,2026 11:44 pm
పనులు శరవేగంగా చేపట్టాలి
నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న సూచించారు. వరంగల్ నగరంలోని ఎల్బీనగర్, చింతల్,ఖిలా వరంగల్...

⚠️ You are not allowed to copy content or view source