Logo
Download our app
స్మృతి మంధాన సెంచ‌రీల‌తో రికార్డులు
NEWS   Sep 03,2026 10:37 pm
దుబాయ్‌: మహిళల ఆసియా కప్‌ 2026లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన రికార్డుల మోత మోగించింది. హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 124 పరుగులు చేసి అద్భుత శతకం సాధించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మిథాలీ రాజ్‌ను అధిగమించింది. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు సాధించిన మహిళా క్రికెటర్‌గా మరో రికార్డు నెలకొల్పింది. స్మృతి విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోరు చేసింది.

Top News

TECHNOLOGY   Sep 03,2026 11:30 pm
రోబో రివర్స్ తిరిగి దాడి చేసింది!
రష్యాలోని ఓ ఎలక్ట్రానిక్స్‌ షాప్‌లో చోటుచేసుకున్న వింత ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి హ్యూమనాయిడ్‌ రోబోట్‌ను నెట్టేందుకు ప్రయత్నించగా, కొద్దిసేపటి తర్వాత ఆ...

LATEST NEWS   Sep 03,2026 10:24 pm
సదాశివనగర్ మండల TRS మహిళ అధ్యక్షురాలుగా సంధ్య
సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉప్పల్వాయి సంధ్య టీఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి సంపత్‌...

LATEST NEWS   Sep 03,2026 10:23 pm
విద్యుత్ స్తంభాలపై కేబుళ్లను క్రమబద్ధీకరించాలి
కరీంనగర్ టౌన్ డివిజన్ పరిధిలో విద్యుత్ స్తంభాలపై నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కేబుల్ టీవీ, ఇంటర్నెట్ వైర్లను వెంటనే క్రమబద్ధీకరించాలని డివిజనల్ ఇంజినీర్ (DE) ఆదేశించారు. గణేశ్...

⚠️ You are not allowed to copy content or view source