Logo
Download our app
కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్‌ ఆమోదం
NEWS   Sep 03,2026 09:23 pm
తెలంగాణ మంత్రి మండలి నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌ అయ్యారు. క్యాబినెట్‌ నుంచి కొండా సురేఖను తొలగించాలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సిఫార్సును గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆమోదించారు. అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఈ అధికార ప్రకటన వెలువడింది.

Top News

LATEST NEWS   Sep 03,2026 09:24 pm
హెల్త్ కార్డులతో న్యాయవాదులకు ప్రయోజనాలు
తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ రెన్యువల్ చేసిన హెల్త్ కార్డులు న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మెట్‌పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి...

LATEST NEWS   Sep 03,2026 09:16 pm
భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
భూసేకరణ ప్రక్రియ పూర్తయిన చోట సంబంధిత వారికి పరిహారాన్ని త్వరగా చెల్లించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ బాజ్ పాయ్ అధికారులకు సూచించారు. హన్మకొండ కలెక్టరేట్ లో రెవెన్యూ...

విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు పోషక విలువలతో కూడిన పౌష్టిక ఆహార అందించడమే ప్రభుత్వ లక్ష్యమని హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. ధర్మసాగర్...

⚠️ You are not allowed to copy content or view source