Logo
Download our app
పాఠశాలలో ఘనంగా గోకులాష్టమి
NEWS   Sep 03,2026 09:12 pm
రాయికల్: మండలంలోని ధరూర్ క్యాంప్‌ పీఎం శ్రీ పాఠశాలలో గురువారం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమంతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.

Top News

TECHNOLOGY   Sep 03,2026 11:30 pm
రోబో రివర్స్ తిరిగి దాడి చేసింది!
రష్యాలోని ఓ ఎలక్ట్రానిక్స్‌ షాప్‌లో చోటుచేసుకున్న వింత ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి హ్యూమనాయిడ్‌ రోబోట్‌ను నెట్టేందుకు ప్రయత్నించగా, కొద్దిసేపటి తర్వాత ఆ...

SPORTS   Sep 03,2026 10:37 pm
స్మృతి మంధాన సెంచ‌రీల‌తో రికార్డులు
దుబాయ్‌: మహిళల ఆసియా కప్‌ 2026లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన రికార్డుల మోత మోగించింది. హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో 64 బంతుల్లో 14...

LATEST NEWS   Sep 03,2026 10:24 pm
సదాశివనగర్ మండల TRS మహిళ అధ్యక్షురాలుగా సంధ్య
సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉప్పల్వాయి సంధ్య టీఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి సంపత్‌...

⚠️ You are not allowed to copy content or view source