Logo
Download our app
గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సురేష్
NEWS   Sep 03,2026 09:13 pm
ఒడ్డెలింగాపూర్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా ఇంచార్జీ రేణిగుంట సాగర్, మండల నాయకులు బెక్కం వెంకటేష్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ MRPS నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అధ్యక్షుడిగా మోర్తాడి సురేష్, ఉపాధ్యక్షులుగా సాయి, ప్రధాన కార్యదర్శులుగా రాజేశం, ఎం.నరేష్, ఈదుల లక్ష్మణ్, అధికార ప్రతినిధిగా అడ్లూరి దినేష్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో అనిల్, వెంకటేష్, సిపెల్లి రాజేందర్, గండ్లసాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

TECHNOLOGY   Sep 03,2026 11:30 pm
రోబో రివర్స్ తిరిగి దాడి చేసింది!
రష్యాలోని ఓ ఎలక్ట్రానిక్స్‌ షాప్‌లో చోటుచేసుకున్న వింత ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి హ్యూమనాయిడ్‌ రోబోట్‌ను నెట్టేందుకు ప్రయత్నించగా, కొద్దిసేపటి తర్వాత ఆ...

SPORTS   Sep 03,2026 10:37 pm
స్మృతి మంధాన సెంచ‌రీల‌తో రికార్డులు
దుబాయ్‌: మహిళల ఆసియా కప్‌ 2026లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన రికార్డుల మోత మోగించింది. హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో 64 బంతుల్లో 14...

LATEST NEWS   Sep 03,2026 10:24 pm
సదాశివనగర్ మండల TRS మహిళ అధ్యక్షురాలుగా సంధ్య
సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉప్పల్వాయి సంధ్య టీఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి సంపత్‌...

⚠️ You are not allowed to copy content or view source