Logo
Download our app
ఉత్తమ అధ్యాపకుడిగా డా. పడాల తిరుపతి
NEWS   Sep 03,2026 06:53 pm
రాయికల్: పట్టణానికి చెందిన డాక్టర్ పడాల తిరుపతి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. శాతవాహన యూనివర్సిటీలో వృక్షశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయనకు సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారం అందించనుంది. ఎంపికపై ఎంఈఓ ఎస్. రాఘవులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 04,2026 06:59 pm
రైతు సమస్యలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట
బూర్గంపాడు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై నిరసన చేపట్టారు. మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌...

ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా నూనావత్ రాజు
కోరుట్ల: SRSP క్యాంప్ గడి కల్లూరు రోడ్ ప్రాథమిక పాఠశాల నూనావత్ రాజు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. విద్యార్థుల సంఖ్య పెంపు, పాఠశాల అభివృద్ధి, నాణ్యమైన...

LATEST NEWS   Sep 04,2026 06:58 pm
రాయికల్ మండలానికి 5 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
రాయికల్: జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా రాయికల్ మండలానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అల్లిపూర్ ZPHS హిందీ ఉపాధ్యాయుడు జె. వసంతరావు, ఇటిక్యాల ZPHS భౌతిక...

⚠️ You are not allowed to copy content or view source