Logo
Download our app
మీసం మెలేసిన కొండా మురళి
NEWS   Sep 03,2026 06:29 pm
సీఎం రేవంత్ ఫిర్యాదుతో కొండా సురేఖపై వేటు వేసిన కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది. కొండా భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ‌ కొనసాగుతుండ‌గా.. హైదరాబాద్‌ని తన నివాసం ముందుకొచ్చిన కొండా సురేఖ భర్త కొండా మురళి.. మీసం మెలేయడం ఆసక్తికక్తిరంగా మారింది. తన బిడ్డ వ్యాఖ్యలకు తనను టార్గెట్ చేస్తారా? అంటూ కొండా సురేఖ మండిపడ్డారు. సీఎం రేవంత్ బ్లాక్‌మెయిల్ రాజకీయంతోనే నన్ను తొలగించారు. నన్ను బర్తరఫ్ చేయకపోతే తాను వెళ్లిపోతానని రేవంత్ అధిష్టానాన్ని బెదిరించారు. అని కొండా సురేఖ అన్నారు.

Top News

LATEST NEWS   Sep 03,2026 06:53 pm
ఉత్తమ అధ్యాపకుడిగా డా. పడాల తిరుపతి
రాయికల్: పట్టణానికి చెందిన డాక్టర్ పడాల తిరుపతి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. శాతవాహన యూనివర్సిటీలో వృక్షశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయనకు సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ...

LATEST NEWS   Sep 03,2026 06:36 pm
ప్రభాకర్ కుటుంబానికి ఆర్థిక సాయం
కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూర్‌లో గ్రామపంచాయతీ ఎలక్ట్రికల్ సిబ్బంది ఊటె ప్రభాకర్ కుటుంబాన్ని కౌసల్యాదేవి ఫౌండేషన్ (KDF) వ్యవస్థాపక అధ్యక్షుడు, 14వ వార్డు మెంబర్ పెద్దబచ్చగారి జ్ఞానప్రకాశ్ రెడ్డి...

LATEST NEWS   Sep 03,2026 06:30 pm
ఆలూరు ZPSHలో గోకులాష్టమి వేడుకలు
రాయికల్: మండలంలోని ఆలూరు జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో గురువారం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమంతో...

⚠️ You are not allowed to copy content or view source