Logo
Download our app
ఆలూరు ZPSHలో గోకులాష్టమి వేడుకలు
NEWS   Sep 03,2026 06:30 pm
రాయికల్: మండలంలోని ఆలూరు జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో గురువారం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమంతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి సందడి చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Top News

LATEST NEWS   Sep 03,2026 06:53 pm
ఉత్తమ అధ్యాపకుడిగా డా. పడాల తిరుపతి
రాయికల్: పట్టణానికి చెందిన డాక్టర్ పడాల తిరుపతి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. శాతవాహన యూనివర్సిటీలో వృక్షశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయనకు సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ...

LATEST NEWS   Sep 03,2026 06:36 pm
ప్రభాకర్ కుటుంబానికి ఆర్థిక సాయం
కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూర్‌లో గ్రామపంచాయతీ ఎలక్ట్రికల్ సిబ్బంది ఊటె ప్రభాకర్ కుటుంబాన్ని కౌసల్యాదేవి ఫౌండేషన్ (KDF) వ్యవస్థాపక అధ్యక్షుడు, 14వ వార్డు మెంబర్ పెద్దబచ్చగారి జ్ఞానప్రకాశ్ రెడ్డి...

LATEST NEWS   Sep 03,2026 06:29 pm
మీసం మెలేసిన కొండా మురళి
సీఎం రేవంత్ ఫిర్యాదుతో కొండా సురేఖపై వేటు వేసిన కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది. కొండా భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ‌ కొనసాగుతుండ‌గా.. హైదరాబాద్‌ని...

⚠️ You are not allowed to copy content or view source