Logo
Download our app
ప్రభాకర్ కుటుంబానికి ఆర్థిక సాయం
NEWS   Sep 03,2026 06:36 pm
కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూర్‌లో గ్రామపంచాయతీ ఎలక్ట్రికల్ సిబ్బంది ఊటె ప్రభాకర్ కుటుంబాన్ని కౌసల్యాదేవి ఫౌండేషన్ (KDF) వ్యవస్థాపక అధ్యక్షుడు, 14వ వార్డు మెంబర్ పెద్దబచ్చగారి జ్ఞానప్రకాశ్ రెడ్డి పరామర్శించారు. ప్రభాకర్ అకాల మరణానికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన జ్ఞానప్రకాశ్ రెడ్డికి స్థానికులు అభినందనలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 03,2026 06:53 pm
ఉత్తమ అధ్యాపకుడిగా డా. పడాల తిరుపతి
రాయికల్: పట్టణానికి చెందిన డాక్టర్ పడాల తిరుపతి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. శాతవాహన యూనివర్సిటీలో వృక్షశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయనకు సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ...

LATEST NEWS   Sep 03,2026 06:30 pm
ఆలూరు ZPSHలో గోకులాష్టమి వేడుకలు
రాయికల్: మండలంలోని ఆలూరు జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో గురువారం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమంతో...

LATEST NEWS   Sep 03,2026 06:29 pm
మీసం మెలేసిన కొండా మురళి
సీఎం రేవంత్ ఫిర్యాదుతో కొండా సురేఖపై వేటు వేసిన కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది. కొండా భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ‌ కొనసాగుతుండ‌గా.. హైదరాబాద్‌ని...

⚠️ You are not allowed to copy content or view source