Logo
Download our app
22ఏ పై కరీంనగర్‌లో బీఆర్ఎస్ రాస్తారోకో
NEWS   Sep 03,2026 04:20 pm
కరీంనగర్: 22ఏ నిషేధిత జాబితా నుంచి 6,000 ఎకరాల పట్టా భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ రేకుర్తి వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుందని, సాగునీరు, యూరియా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. దీనిపై అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టం చేశారు.

Top News

BIG NEWS   Sep 03,2026 04:20 pm
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా డే కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ పరిశీలించారు. ఆశా కార్యకర్తలకు పోషకాహారం, నేత్రదానం,...

LATEST NEWS   Sep 03,2026 04:19 pm
కుడా చైర్మన్ గా గుండ సుధారాణి
వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణిని నియమించారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మంత్రి...

LATEST NEWS   Sep 03,2026 04:18 pm
శ్రీని హాస్పిటల్‌ను తనిఖీ చేసిన డిప్యూటీ DM&HO.. ఆదేశాలు ఇవే!
డెంగ్యూ, మలేరియా కేసులు నమోదైతే వెంటనే జిల్లా సర్వేలెన్స్ టీమ్‌కు రిపోర్ట్ చేయాలని డిప్యూటీ DM&HO డాక్టర్ ఎన్. శ్రీనివాస్ సూచించారు. జగిత్యాలలోని 'శ్రీని హాస్పిటల్'ను పరిశీలించిన...

⚠️ You are not allowed to copy content or view source