Logo
Download our app
కుడా చైర్మన్ గా గుండ సుధారాణి
NEWS   Sep 03,2026 04:19 pm
వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణిని నియమించారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మంత్రి సురేఖను భర్తరాఫ్ చేయడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఇంకొకరికి పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గతంలో గుండు సుధారాణి ఎంపీగా,టిటిడి బోర్డు మెంబర్,మేయర్ గా పని చేశారు.మళ్ళీ ఇప్పుడు కుడా చైర్మన్ పదవి వరించడంతో ఆమె అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Sep 03,2026 04:20 pm
22ఏ పై కరీంనగర్‌లో బీఆర్ఎస్ రాస్తారోకో
కరీంనగర్: 22ఏ నిషేధిత జాబితా నుంచి 6,000 ఎకరాల పట్టా భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ రేకుర్తి వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు....

BIG NEWS   Sep 03,2026 04:20 pm
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా డే కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ పరిశీలించారు. ఆశా కార్యకర్తలకు పోషకాహారం, నేత్రదానం,...

LATEST NEWS   Sep 03,2026 04:18 pm
శ్రీని హాస్పిటల్‌ను తనిఖీ చేసిన డిప్యూటీ DM&HO.. ఆదేశాలు ఇవే!
డెంగ్యూ, మలేరియా కేసులు నమోదైతే వెంటనే జిల్లా సర్వేలెన్స్ టీమ్‌కు రిపోర్ట్ చేయాలని డిప్యూటీ DM&HO డాక్టర్ ఎన్. శ్రీనివాస్ సూచించారు. జగిత్యాలలోని 'శ్రీని హాస్పిటల్'ను పరిశీలించిన...

⚠️ You are not allowed to copy content or view source