మంత్రి కొండా సురేఖను బర్తరఫ్
భర్తతో కలిసి నిర్ణయం తీసుకుంటా: కొండా
NEWS Sep 03,2026 03:17 pm
HYD: తెలంగాణ ప్రభుత్వం మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కొండ సురేఖ స్పందిస్తూ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బర్తరఫ్ చేశారని అన్నారు. తనతో కనీసం మాట్లాడాల్సిదని ఆమె అన్నారు. తాను ఎలాంటి అవినీతి చేయలేదన్నారు. తన భర్తతో కలిసి తదుపరి నిర్ణయం తీసుకుంటానని ఆమె అన్నారు.