Logo
Download our app
పాలిటెక్నిక్‌ విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఆందోళన
NEWS   Sep 03,2026 02:26 pm
మణుగూరు మండలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట గురువారం పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ‘సేవ్‌ పాలిటెక్నిక్‌–సేవ్‌ అవర్‌ ఫ్యూచర్‌’ నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఎస్బీటీటీఐ స్కిల్‌ యూనివర్సిటీలో పాలిటెక్నిక్‌ విద్యార్థులను విలీనం చేయవద్దని డిమాండ్‌ చేశారు. తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

Top News

LATEST NEWS   Sep 03,2026 03:17 pm
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ భ‌ర్త‌తో క‌లిసి నిర్ణ‌యం తీసుకుంటా: కొండా
HYD: తెలంగాణ ప్ర‌భుత్వం మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా కొండ సురేఖ స్పందిస్తూ త‌న‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా బర్తరఫ్...

LATEST NEWS   Sep 03,2026 02:59 pm
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్‌ చేయండి
HYD: మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌కు రంగం సిద్ధమైంది. క్యాబినెట్‌ నుంచి ఆమెను తొలగించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో కొండా సురేఖను మంత్రి పదవి...

LATEST NEWS   Sep 03,2026 02:27 pm
పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఎమ్మెల్యే హామీ
మణుగూరు మండలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్‌ విద్యార్థులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కలిశారు. విద్యార్థులు ఎస్బీటీఈటీని స్కిల్‌ యూనివర్సిటీలో విలీనం చేయవద్దని...

⚠️ You are not allowed to copy content or view source