Logo
Download our app
భద్రాచలం: ఘనంగా శ్రీస్వామివారి నిత్యకల్యాణం
NEWS   Sep 03,2026 02:26 pm
భద్రాచలం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం స్వామివారి నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ సీతారాముల కల్యాణోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Top News

LATEST NEWS   Sep 03,2026 03:17 pm
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ భ‌ర్త‌తో క‌లిసి నిర్ణ‌యం తీసుకుంటా: కొండా
HYD: తెలంగాణ ప్ర‌భుత్వం మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా కొండ సురేఖ స్పందిస్తూ త‌న‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా బర్తరఫ్...

LATEST NEWS   Sep 03,2026 02:59 pm
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్‌ చేయండి
HYD: మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌కు రంగం సిద్ధమైంది. క్యాబినెట్‌ నుంచి ఆమెను తొలగించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో కొండా సురేఖను మంత్రి పదవి...

LATEST NEWS   Sep 03,2026 02:27 pm
పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఎమ్మెల్యే హామీ
మణుగూరు మండలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్‌ విద్యార్థులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కలిశారు. విద్యార్థులు ఎస్బీటీఈటీని స్కిల్‌ యూనివర్సిటీలో విలీనం చేయవద్దని...

⚠️ You are not allowed to copy content or view source