తెలంగాణ జానపదం \'యేషనాగుల కట్టమీద\'. నాని నటిస్తున్న \'ది ప్యారడైజ్\' సినిమాలో ఈ పాటను కొత్తగా రీమిక్స్ చేయడంతో దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రతీ ఒక్కరూ ఈ పాట బీట్‌కు స్టెప్పులేస్తూ రీల్స్ చేస్తున్నారు. ఈ ట్రెండింగ్‌లో యాంకర్ శ్రీముఖి https://www.instagram.com/reels/DcwTIyYzono/ కూడా చేరిపోయింది. తనదైన స్టైల్లో మాస్ స్టెప్పులేసి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. జిమ్‌లో వర్కవుట్ల మధ్య శ్రీముఖి ఎంతో ఎనర్జీతో డ్యాన్స్ చేసింది.