రాహుల్ గాంధీపై కేసు రద్దు చేయాలి
NEWS Sep 03,2026 11:50 am
మణుగూరు మండల కేంద్రంలో బుధవారం రాహుల్ గాంధీపై పెట్టిన కేసును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడు చీకటి కార్తీక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాలసాని సంజయ్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. రాహుల్ గాంధీపై పెట్టిన కేసును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.