Logo
Download our app
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం
NEWS   Sep 03,2026 11:51 am
అశ్వాపురం మండలం గొల్లగూడెం శివారులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు ఐపీఎస్‌ ఆదేశాలతో చేపట్టిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న 40.560 కిలోల నిషేధిత గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

Top News

ASTROLOGY   Sep 06,2026 06:30 am
300 ఏళ్ల తర్వాత నిత్య జలాభిషేకం!
ములుగు: వెంకటాపూర్‌ మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో 300 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి నిత్య జలాభిషేకం పునఃప్రారంభమైంది. 17వ శతాబ్దంలో భూకంపంతో ఆలయ గర్భగుడి...

LATEST NEWS   Sep 05,2026 10:19 pm
విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్‌లో తీవ్ర విషాదం. విద్యుత్ షాక్ తో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరభద్రనగర్ కు చెందిన...

LATEST NEWS   Sep 05,2026 10:17 pm
వరంగల్ అభివృద్ధిపై సీఎం దృష్టి సారించారు
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని 52వ డివిజన్ లో...

⚠️ You are not allowed to copy content or view source