Logo
Download our app
రూ.200 కోట్ల సింహాసనంపై 'ఇరుముడి'
NEWS   Sep 02,2026 11:27 pm
రవితేజ, ప్రియా భవాని శంకర్‌ జంటగా నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఆగస్టు 21న విడుదలైన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి గెటప్‌లో మణికంఠ, ఇరువైపులా రవితేజ, ప్రియా భవాని శంకర్‌ ఉన్న ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారని, ‘ఇరుముడి’ జనరేషన్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని మైత్రి మూవీ మేకర్స్‌ పేర్కొంది.

Top News

BIG NEWS   Sep 02,2026 11:29 pm
సీతారాంపురం రీ-సర్వేను పరిశీలించిన జేసీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు....

LATEST NEWS   Sep 02,2026 11:29 pm
ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు
నిర్మల్‌: వాల్మీకి నగర్‌ కాలనీలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, అభిమానులు కలిసి కేక్‌...

LATEST NEWS   Sep 02,2026 11:23 pm
అధికారులతో ఐటీడీఏ పీఓ రాహుల్‌ సమీక్ష
మణుగూరు మండల తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం ఐటీడీఏ పీఓ రాహుల్‌ నియోజకవర్గస్థాయి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు...

⚠️ You are not allowed to copy content or view source