Logo
Download our app
గంజాయి స్వాధీనం - ఒకరి అరెస్ట్
NEWS   Sep 02,2026 11:15 pm
కరీంనగర్ రూరల్: ఇరుకుల్ల శివారులోని సమ్మక్క గద్దెల సమీపంలో 1.011 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, బెజ్జంకి ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. నిందితుడి వద్ద నుంచి బైక్, సెల్‌ఫోన్ జప్తు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు కాశిపాక నవీన్ కోసం గాలింపు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. సమర్థవంతంగా పనిచేసిన సిబ్బందిని సీపీ గౌష్ ఆలం అభినందించారు.

Top News

BIG NEWS   Sep 02,2026 11:29 pm
సీతారాంపురం రీ-సర్వేను పరిశీలించిన జేసీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు....

LATEST NEWS   Sep 02,2026 11:29 pm
ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు
నిర్మల్‌: వాల్మీకి నగర్‌ కాలనీలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, అభిమానులు కలిసి కేక్‌...

ENTERTAINMENT   Sep 02,2026 11:27 pm
రూ.200 కోట్ల సింహాసనంపై 'ఇరుముడి'
రవితేజ, ప్రియా భవాని శంకర్‌ జంటగా నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఆగస్టు 21న విడుదలైన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే రూ.200 కోట్ల...

⚠️ You are not allowed to copy content or view source