ఐటీ టవర్‌ను ఎంప్లాయ్‌మెంట్ హబ్‌గా మార్చాలి: DYFI
NEWS Sep 02,2026 11:17 pm
కరీంనగర్ ఐటీ టవర్‌ను షోకేస్‌గా కాకుండా స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఎంప్లాయ్‌మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలని DYFI జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ డిమాండ్ చేశారు. ఇండస్ట్రియల్ జోనల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి, ఖాళీ స్థలాలను వెంటనే వినియోగంలోకి తెచ్చి కొత్త కంపెనీలు, స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.